Sri Balaji Vedic Center Germany is a community of devotees of Lord Sri Venkateswara (Balaji) living in Germany. we bring the sacred traditions of Tirumala – Kalyanam, sevas, festivals and Annadanam – to families far away from home.
Our vision is a spiritual home in Germany where every devotee, young and old, can experience the divine presence of Lord Venkateswara, learn the Vedic way of life and pass it on to the next generation.
శ్రీ బాలాజీ వైదిక కేంద్రం, జర్మనీ – జర్మనీలో నివసిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి (బాలాజీ) భక్తుల సమాజం. తిరుమల సంప్రదాయాలైన కళ్యాణం, సేవలు, ఉత్సవాలు మరియు అన్నదానాన్ని ఇంటికి దూరంగా ఉన్న కుటుంబాలకు అందిస్తున్నాము.
చిన్నా పెద్దా ప్రతి భక్తుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య సాన్నిధ్యాన్ని అనుభవించి, వైదిక జీవన విధానాన్ని నేర్చుకుని, తర్వాతి తరానికి అందించగల ఆధ్యాత్మిక నిలయం జర్మనీలో ఏర్పరచడమే మా లక్ష్యం.